సూత్ర ఎగ్జిబిషన్: చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు పాల్గొనడానికి సూత్ర ప్రదర్శన ఒక సువర్ణావకాశంగా మారింది. వ్యాపారవేత్తలు తమ సరికొత్త డిజైన్లను ఒకే వేదికపైకి తీసుకురావడానికి… వేల మంది చూసేందుకు వీలు కల్పిస్తుంది. అతిథులు నేరుగా కొనుగోలు చేయడానికి అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తోంది. మహిళలకు సంబంధించిన డిజైన్లు, వివాహం, ఫ్యూజన్ డ్రెస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రదర్శనలో హస్తకళలు, ఆభరణాలు, ఉపకరణాలు, బహుమతి వస్తువులు మరియు గృహోపకరణాలు వంటి వర్గాల ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.
Discussion about this post