కడప జిల్లా కాశినాయనలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. ఈ నెల 12 వరకు ఆమె కడప నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఏపీ అభివృద్ధి చెందాలన్నా… హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్న ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. ఇక ఇదే సభలో మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్లో చేరారు. ఆమెకు షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Discussion about this post