Nellore News : దేశం, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రతిష్ఠను పెంచిన పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించిన పీవీ నరసింహారావు స్మారకార్థం బీజేపీ ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించడం హర్షణీయమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. నెల్లూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి.
Discussion about this post