బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే ఖాళీ కాబోతుందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పార్ల మెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక సీటు రావొచ్చని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. అధికారంలోకి రావాలనే తపనతో పసలేని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ లో చేరేందుకు బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారని చెప్పారు.
Discussion about this post