తన ఆశయం కూటమి అభ్యర్థిగా పోటీచేయడం అన్నారు రఘురామకృష్ణంరాజు. కూటమి తరుపున తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. పార్లమెంటుకు పోటీచేయడమే తన మొదటి ప్రాధాన్యమని చెప్పారు. ఎమ్మెల్యేగా పోటీ ఉంటుందా? లేక ఎంపీగా పోటీ చేస్తానో మరో రెండ్రోజుల్లో తెలుస్తుందన్నారు. కూటమి తరుపున తాను ప్రజాక్షేత్రంలో ఉంటానని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు.
Discussion about this post