ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్ప దేవాలయ ఆలయ ప్రాంగణంలోని నాగలింగం పుష్పం అందర్నీ ఆకర్షిస్తోంది. దీనిని చూస్తే ఏ భక్తుడైన భక్తిశ్రద్ధలతో కంటికి హద్దుకొని పూజిస్తారు. ఈ పుష్పం కాకతీయ కాలంనాటి రామప్ప దేవాలయంలో ఉండడం విశేషం. పుష్పం లోపటి భాగంలో శివలింగం రూపంలో పైన నాగుపాము ఆ శివలింగానికి నీడ ఇచ్చే విధంగా ఉండడం దీని ప్రత్యేకత. ఏది ఏమైనా రామప్ప దేవాలయంలో కనువిందు చేస్తున్న నాగలింగ పువ్వు
Discussion about this post