చంద్రబాబుపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఫిర్యాదు వల్లే వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు పింఛన్లు తీసుకోవడానికి వెళ్లి 46 మంది మరణించారని చెప్పారు. వాలంటీర్లు రాజీనామా చేసి జగన్ ను గెలిపించుకునేందుకు సిద్ధమైయ్యారని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ రోజుకో పార్టీ మార్చే వ్యక్తి అంటూ ప్రకాశ్ రెడ్డి దుయ్యబట్టారు.
Discussion about this post