ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి ఓటుబ్యాంకు లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపి ఈడి, ఐటీ శాఖలతో దాడులు చేయిస్తోందని చెప్పారు. రాముడి పేరుతో మత విద్వేశాలను రెచ్చగొడతారని అంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు
Discussion about this post