40 లక్షల బ్యాంకు ఖాతాల ద్వారా 31 వేల కోట్లు రైతు రుణమాఫీ కింద రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. భారతదేశ బ్యాంకింగ్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తం ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర. రాష్ట్రంలో రైతుల పంట రుణమాఫీ నేటి నుంచి మొదలైన దృష్ట్యా మూడు దశల్లో రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. వరంగల్ డిక్లరేషన్లో భాగంగా రైతులకు వైరాలో జరిగిన భారీ బహిరంగ సభలో రేవంత్రెడ్డి రుణమాఫీ ప్రకటన చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Discussion about this post