శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ మదుసూదన్ నాయక్ సూచించారు.. రూట్ల వారిగా ఎన్నికల సామాగ్రి పంపిణీ పోలింగ్ సిబ్బంది, పోలింగ్ సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లుటకు బస్సులు, జిపిఎస్ ట్రాక్ సిస్టంతో సిద్ధంచేసి, సమయానికి డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరేలా చర్యలు చేసామని జంబో బాక్సులు, పోలింగ్ సామాగ్రి రవాణాకై హమాలీల ఏర్పాటు చేసి సెక్టార్ అధికారుల వాహనాలు జిపిఎస్ సిస్టం తో సిద్ధం చేసినట్లు అంటున్న ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ మదుసూదన్ నాయక్
Discussion about this post