అనకాపల్లి లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక మున్సిపల్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన శకటాలను ప్రదర్శించారు.
Discussion about this post