ఖమ్మం జిల్లాలో జోస్ అలుక్కాస్ ఆభరణాల షాపింగ్ మాల్ ను ప్రముఖ సినీనటి సంయుక్త మీనన్ ప్రారంభించారు. అనంతరం అభిమానుల మధ్య సందడి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. షోరూంను ప్రారంభించడం సంతోషంగా ఉందని.. తను చేసే ప్రతి ఒక్క సినిమాను ఆదరిస్తూన్న నా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Discussion about this post