నెల్లూరులోని రంగనాథ క్షేత్రంలో సప్తవాహనోత్సవం వైభవంగా జరిగింది. సూర్యప్రభలో అరుదైన రంగనాథుని దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రథ సప్తమిని పురస్కరించుకుని నెల్లూరు సుజాతమ్మ కాలనీ రాధాకృష్ణ మందిరంలోని ‘నామం’ దత్తనాధ క్షేత్రాల్లో సంప్రదాయ వేడుకలు జరిగాయి. దత్తపీఠం ఉత్తరాధికారి విజయానంద ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తపీఠం ఉత్తరాధికారి స్వామి విజయానందతో మన నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ముఖాముఖి.
Discussion about this post