సినిమా ఇండస్ట్రీలో.. ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా మారిపోతుందో ఎవరు చెప్పలేరు. దానికి దీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవడానికి ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. హీరోలు – హీరోయిన్లు – క్యారెక్టర్ ఆర్టిస్టులు ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. అయితే డైరెక్టర్ కూడా ఫేడ్ అవుట్ అయిపోతారా అంటే.. ఎస్ అని చెప్పాలి. పూరి జగన్నాథ్ ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎలాంటి టాప్ మోస్ట్ స్థానంలో ఉన్నాడో మనకు తెలిసిందే. ఆ తర్వాత ఎలాంటి డౌన్ ఫాల్ తాను ఎదుర్కొన్నాడో అందరికీ తెలిసిందే.
ప్రెసెంట్ పూరీ జగన్నాథ్ రామ్ పోతినేనితో డబల్ ఇస్మార్ట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే పూరి జగన్నాథ్ కెరీర్ మళ్ళీ ట్రాక్ లోకి పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
అయితే ఈ సినిమా తర్వాత ఎవరితో పూరి జగన్నాథ్ ఇది ఇడియట్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కబోతున్నట్లు కూడా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను సెలెక్ట్ చేసుకుంటున్నారట.
ప్రజెంట్ ఈ న్యూస్ తో సినిమా ఇండస్ట్రీ షేక్ అయిపోతుంది. పూరి జగన్నాథ్ కెరీయర్ని మలుపు తిప్పింది ఇడియట్ సినిమా. మరి అలాంటి సినిమాకి సీక్వెల్ గా యంగ్ హీరో, హీరోయిన్ నటిస్తే కెవ్వు కేకే అంటున్నారు. చూద్దాం మరి పూరి జగన్నాథ్ టైం ఎలా మారబోతుందో ఈ మూవీతో..
Discussion about this post