సొంత లాభం కొంతమానుకొని పుట్టిన ప్రాంతానికి సేవ చెయ్యాలనే సంకల్పంతో వింజమూరు కేంద్రంగా ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులైన తండ్రిని అనుసరిస్తూ…రాజకీయ ఆసక్తితో, విద్యార్థిదశ నుంచే నాయకత్వ పటిమతో కాకర్ల చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రానున్న ఎన్నికలలో శాసన సభ్యుడిగా పోటీచేసేందుకు తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తొలి జాబితాలోనే సీటు ఖరారైంది. తెలుగుదేశం, జనసేన పార్టీల సయోద్యతో గెలుపు సాధ్యమంటున్న కాకర్ల సురేష్
Discussion about this post