అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మునిసిపాలిటీ 25 వార్డులో టీడీపీ నాయకులు శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పాల్గొన్నారు. గత ఎన్నికల్లో రుణమాఫీ చేస్తానని చెప్పి… సీఎం జగన్ మాట తప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అభివృద్ధి కార్యక్రమానికి జగన్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో 25 వార్డ్ కౌన్సిలర్ చింతకాల రాజేష్, కౌన్సిలర్ లు దమిరెడ్డి మధు, శ్రీకాంత్, పైల గోవింద్ పాల్గొన్నారు.
The Impact of the Chennai Railway Accident
Chennai railway accident : ముఖ్యమైన అప్డేట్స్ Chennai railway accident లో , చాలామంది ప్రయాణికులకు తీవ్ర ప్రభావం చూపించింది. ఈ సంఘటనలో మిసూరు-దర్బంగ సాక్షి...
Discussion about this post