బట్టల షాపు దగ్దం
కామారెడ్డిలోని నాజ్ టాకీస్ దగ్గరలోని అయ్యప్ప షాపింగ్ మాల్ లో షార్ట్ సర్క్యూట్ కారణం గా 3 ఫ్లోర్లలోని బట్టల షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది సహాయ చర్యలు ప్రారంభించారు. మాల్లోని బట్టలు, సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ ఇంజిన్ల తో మంటలను ఆర్పుతున్నారు హైదరాబాదు నుంచి ప్రత్యేక బ్రాంటో స్కైలిఫ్ట్ వాహనం తెప్పించి మంటలను ఆర్పు తున్నారు. అగ్ని ప్రమాద ఘటనతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
Discussion about this post