ఉగాదిని పురస్కరించుకుని నెల్లూరులోని స్థానేశ్వరాలయంలో శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కంది విజయ భాస్కర్ రెడ్డితో కలిసి ఈ వేడుకను నిర్వహించారు. ఉదయం తిరుమంజనసేవతో ప్రారంభమైన భగవతారాధన రాత్రి కల్యాణాలు, గ్రామ, నగరోత్సవాలతో వైభవంగా ముగిశాయి. మూల స్థానేశ్వరాలయంలో కోట క్రిష్ణమూర్తి పంచాగ శ్రవణం చేశారు. క్రోధి నామ సంవత్సరం అందరికీ మంచి చేసే విధంగానే ఉందని శాస్త్రీయంగా వివిరించారు. కోట క్రిష్ణ మూర్తి.
Discussion about this post