హైదరాబాద్‌కు సోషల్…
ఆహారం, సంస్కృతి, హ్యాపీ నైట్‌లైఫ్‌తో కూడిన‘సోషల్’ ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చింది. ‘సోషల్’ భారతదేశంలో 50వ ఔట్లెట్. కేఫ్ ప్లస్ బార్ కలయికే సోషల్. హైదరాబాద్‌లో హైటెక్ సిటీలోని రహేజా మైండ్‌స్పేస్ ఐటి పార్క్‌లో దీనిని ప్రారంభించారు. విభిన్న అభిరుచులు కలిగిన వ్యక్తులు నగరంలో తరచూ దర్శించగలిగే ప్లేస్ ఇది. మూడు అంతస్తుల్లో 2,500 మంది వ్యక్తులు ఒకేసారి కూర్చొనే సామర్థ్యం దీనికి ఉంది. ‘సోషల్’ ఫౌండర్ & మేనేజింగ్ డైరెక్టర్,రియాజ్ అమ్లానీ మాట్లాడుతూ డాట్పే, స్విగ్గి … జొమాటో ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆన్లైన్ డెలివరీ కోసం ఉదయం 9 నుండి రాత్రి 1 గంటల వరకు ‘సోషల్’తెరచి ఉంటుందన్నారు.
Discussion about this post