సీఐడీ స్పెషల్ బ్రాంచ్ ఏసీ: నకిలీ పత్రాలతో పాస్‌పోర్టులు సృష్టించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ లక్ష్మణ్‌ను సీఐడీ అదుపులోకి తీసుకుంది. నిజామాబాద్ గంగాస్థాన్‌లోని ఆయన నివాసంలో సీఐడీ అధికారులు లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పత్రాలతో పాస్‌పోర్టులు సృష్టిస్తున్న వివిధ జిల్లాలకు చెందిన 14 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం అందించనున్న మా నిజామాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్…..
Discussion about this post