ఆంధ్రా న్యూస్ : విశాఖపట్నంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆమె స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ, వైసీపీ పొత్తుపెట్టుకున్నాయి. చంద్రబాబుది కనిపించే పొత్తులు, వైసీపీ కనిపించని పొత్తులు అని షర్మిల ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్… ప్రత్యేక హోదా గురించి మర్చిపోయారని గుర్తు చేశారు.























Discussion about this post