అయోధ్యలో రాముల వారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే స్టేషన్ లు భక్తులతో కిక్కిరిసి పోతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ప్రారంభమైన అయోధ్య ప్రత్యేక రైలులో 1380 మంది భక్తులు బాలరాముడిని దర్శనానికి బయలుదేరారు. 5 రోజుల పాటు జరిగే ఈ ప్రయాణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా…బీజేపి నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.
Discussion about this post