అయోధ్యలో బలరాముడిని చూసేందుకు దేశం మొత్తం పరుగులు తీస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఇండోర్ నుంచి అయోధ్య వెళ్లే ప్రత్యేక రైలును ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. నిజామాబాద్ నుంచి అయోధ్యకు వచ్చే భక్తులకు ప్రతిరోజు రైలు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.
Discussion about this post