పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో స్వత్రంత్ర ఎమ్మెల్యే అభ్యర్ది కలవపూడి శివ శ్రీ రామ నవమి పర్వదినం ఎంతో ఘనంగా జరిపారు.శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కలవపూడి శివ, వారి కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో పలు గ్రామాలలోని రామాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారామచంద్రమూర్తులు ఎంతో ఆదర్శవంతులు, సీతారాముల కళ్యాణం వాడ వాడలా జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
Discussion about this post