భూపాలపల్లి జిల్లా ధన్వాడ గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కల్యాణానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరైయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
సీతారాముల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని శ్రీధర్ బాబు ఆకాంక్షించారు.
Discussion about this post