హనుమకొండ జిల్లా పరకాలలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
© 2023 4SidesTv All Rights Reserved.
Login to your account below
Remember Me
Please enter your username or email address to reset your password.
Discussion about this post