కార్మిక శాఖలో అవినీతి చేసిన ప్రతి అధికారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు.మచిలీపట్నం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆయన మంత్రి కొల్లు రవీంద్రని మర్యాదపూర్వకంగా కలిశారు.. గత వైసీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు.థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
Discussion about this post