SC వర్గీకరణపై సుప్రీమ్ కోర్టు తీర్పు పట్ల అనకాపల్లి ఎంపీ C.M రమేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి చొరవతో ఆలస్యమైన న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్ని జాతీయ రహదారులు విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపారు.
Discussion about this post