ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల సంక్షేమానికి కృషి చేయాలని TMRPS రాష్ట్ర అధ్యక్షులు సిర్శనోళ్ల బాలరాజు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని TMRPS రాష్ట్రస్థాయి భవిష్యత్తు కార్యచరణ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై కమిటీలు వేస్తూ కాలయాపన చేసిందని అన్నారు.
Discussion about this post