టి హబ్ స్టార్టప్ లో ఇవాళ ‘ఛోటు క్యూఆర్ కోడ్’ను ప్రారంభించింది. ఇందులో కస్టమర్‌లు శోధించవచ్చు, బ్రౌజ్ చేయవచ్చు, కార్ట్‌కు జోడించవచ్చు .. ఆర్డర్ చేయవచ్చు. ఆర్డర్‌ను స్వీకరించిన తర్వాత, దుకాణదారుడు బిల్లును పంపి, నిజ జీవితంలో మాదిరిగానే చెల్లింపులు తీసుకుంటాడు. పక్కా లోకల్, పక్కా ఆన్‌లైన్! ఇదంతా నేరుగా వాట్సాప్‌లో, తెలుగులో లేదా ఏదైనా భారతీయ భాషలో జరుగుతుంది.
























Discussion about this post