వరంగల్ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో క్రీడా ప్రాంగణంలో ఈరోజు టి20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు . ఈ మ్యాచ్ ఆడడానికి ఆరు రాష్ట్రాల నుంచి క్రికెట్ క్రీడాకారులు వచ్చారు . టి20 క్రికెట్ మ్యాచ్ వరంగల్ నిర్వహించడం చాలా ఆనందమని ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉందని లోకల్ క్రీడాకారులు మమ్ములను చాలా బాగా చూసుకున్నారని వేరే రాష్ట్రంతో పోల్చుకుంటే ఇక్కడ ఆడినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని ఇతర రాష్ట్ర క్రీడాకారులు చెప్పడం గమనించతగ్గ విషయం .
Discussion about this post