కంచెలు తొలగిస్తామని కంచెలు వేశారు
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడడానికి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు..ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.. కంచెలు తొలగిస్తామని ...