కరీంనగర్ స్వతంత్ర అభ్యర్థి మానస రెడ్డి: కుళ్ళి పోయిన రాజకీయాలకు చెంప దెబ్బ..!
నిత్యం ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ప్రజల మధ్యలోనే ఉంటూ... ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించాలని... ప్రజల గొంతుకనై పార్లమెంటులో ప్రశ్నించాలని భావించి ఇండిపెండెట్ అభ్యర్థిగా కరీంనగర్ ...