కేంద్ర బడ్జెట్ పై రఘునందన్ రావు చెప్పిన మాటలు వింటే..?
కేంద్ర బడ్జెట్‌పై అపోహలు వద్దని కేంద్ర మంత్రి రామదాస్ అతవాలే అన్నారు. నిష్పక్షపాతంగా బడ్జె్‌ట్‌ను కేంద్రం ప్రవేశపెట్టిందని స్పష్టం చేశారు. ఇవాళ మెదక్‌కు కేంద్రమంత్రి రాందాస్ ...
కేంద్ర బడ్జెట్‌పై అపోహలు వద్దని కేంద్ర మంత్రి రామదాస్ అతవాలే అన్నారు. నిష్పక్షపాతంగా బడ్జె్‌ట్‌ను కేంద్రం ప్రవేశపెట్టిందని స్పష్టం చేశారు. ఇవాళ మెదక్‌కు కేంద్రమంత్రి రాందాస్ ...
కరీంనగర్ జిల్లాలో సర్కారు ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం చేసేందుకు వైద్య సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. గొర్రెల కాపరి బొందయ్య బావిలో పడి మృతిచెందాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి ...
ధరణి పెండింగ్ కేసుల సమస్యలను పరిష్కరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి సమయం ప్రకారం రిజిస్టేషన్లు చేయాలన్నారు. ప్రజావాణిలో ...
ఓటరు నమోదుపై ప్రాంగణ రాయబారులకు అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రమేష్ చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్వీప్ అధ్వర్యంలో ...
ప్రజావాణి కార్యక్రమంతో ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి ...
ప్రజల విశ్వాసాన్ని వమ్ము చెయ్యకుండా మెదక్ అభివృద్ధికి పట్టం కట్టాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నూతన ప్రభుత్వాన్ని కోరారు. ...
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సిఎస్ఐ చర్చి క్రిస్మస్ వేడుకలకు విద్యుత్ కాంతులతో ముస్తాబయ్యింది. డిసెంబరు 25 తెల్లవారు జామున 4 గంటలకు మొదటి ఆరాధనను బిషప్ పద్మారావు ...