ప్రపంచం అనిశ్చితిలో ఉంది.. భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వానికి ఒక శక్తిః ప్రధాని మోదీ
భారత్-ఫ్రాన్స్‌ల మధ్య బలమైన స్నేహబంధం ఉందని భారత ప్రధానమంత్రి నరద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం ఎంతో అనిశ్చితి ఉందని, భారత్-ఫ్రాన్స్ దేశాలు దీనికి పరిష్కారం చూపిస్తున్నాయన్నారు. […]

