ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికార దాహంతో కాంగ్రెస్ చేరాడని.. తాటికొండ రాజయ్య విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఆదేశాలతో వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. కడియం శ్రీహరి కేసీఆర్ దగ్గర బ్లాక్ మెయిల్ చేసి పార్టీ ఫండ్ తెచ్చుకున్నారని ఆరోపించారు. అవకాశ వాద రాజకీయాలను వరంగల్ ప్రజలు తిప్పికొడతారని రాజయ్య ఎద్దేవా చేశారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post