అనంతపురంలో వైసీపీ ముస్లిం మైనారిటీ నాయకులు మసీదుల లోపలకు వచ్చి కరపత్రాలను పంచుతున్నారని టీడీపీ మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ మండిపడ్డారు. మైనార్టీలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత టీడీపీకే దక్కుతుందని గౌస్ అన్నారు.
© 2023 4SidesTv All Rights Reserved.
Login to your account below
Remember Me
Please enter your username or email address to reset your password.
Discussion about this post