తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ మొదటి విడతలో లక్ష రూపాయలు చేయడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతులు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 947 కోట్ల రూపాయలు మొదటి విడతలో మాఫీ కానున్నట్లు అధికారులు వెళ్లడించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు వేదికల్లో ముఖాముఖి నిర్వహించారు.
Discussion about this post