- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
- జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్
- పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన సీఎం
- అమరులకు తల వంచి నమస్కరిస్తున్నా -సీఎం రేవంత్
- అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం
- ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నాం
- రెండున్నరేళ్లలో అన్ని ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పై అభిమానం చూపారు
- మాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు -సీఎం రేవంత్
- ఈ ఆదరణ మా బాధ్యతను పెంచింది -సీఎం రేవంత్
- రాచరిక ఆలోచనలను ఓడించి ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు
- ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అధికారంగా భావించలేదు
- ప్రభుత్వం అంటే నలుగురి చేతిలో అధికారం కాదు
- మాది ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వం -సీఎం రేవంత్
- 30 నెలల్లో ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించాం
- 2047 విధాన పత్రంలో రైతులకు ప్రాధాన్యత ఇచ్చాం -సీఎం రేవంత్
- రైతులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నాం
- రాష్ట్రంలో 2.36 కోట్ల టన్నుల పంట దిగుబడులు రావడం గర్వకారణం
- రైతులకు అప్పు భారాన్ని తగ్గించేందుకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం
- 25 లక్షల రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం -సీఎం రేవంత్
- ఇప్పటి వరకు సంక్షేమానికి రూ.1.56 లక్షల కోట్లు కేటాయించాం -సీఎం రేవంత్
- ఎన్ని ఇబ్బందులున్నా రైతుల నుంచి చివరి గింజ వరకు కొంటాం
- ఇప్పటి వరకు పంట కొనుగోళ్లపై రైతులకు రూ.82 వేల కోట్లు చెల్లించాం
- రైతుల నుంచి 10 వేల టన్నుల తడిసిన ధాన్యం కొనుగోలు చేశాం
- రాష్ట్రంలో జొన్న, మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది -సీఎం రేవంత్
- జొన్న కొనుగోలు రూ.1154 కోట్లు చెల్లించాం -సీఎం రేవంత్
- గత పదేళ్లలోనూ తెలంగాణలో సాగునీటి పరిస్థితి మారలేదు -సీఎం రేవంత్
- తెలంగాణ హక్కుల సాధన కోసం అన్ని వేదికల్లో పోరాడుతున్నాం -సీఎం రేవంత్
- ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్ట్ కు తిరిగి ప్రాణం పోస్తాం -సీఎం రేవంత్
- తుమ్మడిహెట్టి నిర్మాణం కోసం మహారాష్ట్రకు విజ్ఞప్తి చేస్తున్నాం -సీఎం
- కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం
- తెలంగాణ మహిళలు దేశానికి ఆదర్శంగా మారారు -సీఎం రేవంత్
- ఆడబిడ్డలను పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు రూ.లక్షకోట్ల రుణాలిస్తాం
- ఇప్పటికే రూ.60 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందజేశాం -సీఎం రేవంత్
- ఆడ బిడ్డల సంక్షేమంతోనే మా పాలన మొదలైంది -సీఎం రేవంత్
- మహిళలు ఆర్టీసీలో రూ.10 వేల కోట్ల విలువైన ప్రయాణాలు సాగించారు
- తెలంగాణ సాధన కోసం నిరుద్యోగ యువత పోరాటం చేసింది -సీఎం రేవంత్
- ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకువచ్చాం -సీఎం రేవంత్
- విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం -సీఎం రేవంత్
- విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాం -సీఎం
- పేదల జీవన స్థితిగతులు ఎలా ఉంటాయో నాకు తెలుసు -సీఎం రేవంత్
- ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.20,400 కోట్లు కేటాయించాం -సీఎం రేవంత్
- 4.5 లక్షల ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం -సీఎం రేవంత్
- ఈ ఏడాది మూడున్నర లక్షల ఇళ్లు మంజూరు చేశాం -సీఎం రేవంత్
- 3.30 కోట్ల మందికి రేషన్ ద్వారా సన్నబియ్యం అందిస్తున్నాం -సీఎం రేవంత్
- రాష్ట్రంలో 4.5 లక్షల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు -సీఎం రేవంత్
- వారికి ఉద్యోగ భద్రత తీసుకువచ్చేందుకు చట్టం తీసుకువచ్చాం
- తెలంగాణ తెచ్చిన చట్టం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది -సీఎం రేవంత్
Follow for more updates
