జులై 17న జరిగే పండుగ సాయన్న విగ్ర ఆవిష్కరణలో ఎటువంటి వాదోపవాదాలు లేకుండా బహుజనులందరూ కలసి రావాలని పండుగ సాయన్న సేవా సంస్థ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. సాయన్న చరిత్ర మరువలేనిదని నేటి యువతకు ఆదర్శంగా ఉండే ఆయన విగ్రహాన్ని ప్రతి మండల కేంద్రంలో నిలుపుకోవాల్సిన బాధ్యత బహుజనులు అందరి పైన ఉన్నదని వారు అన్నారు. గత ప్రభుత్వంలో పండగ సాయన్న విగ్రహ ఆవిష్కరణలో రాజకీయం చేశారని, ఇప్పుడైనా పార్టీల కతీతంగా బహుజనుడి విగ్రహావిష్కరణలో పాల్గొనాలని అంటున్న పండుగ సాయన్న సేవా సంస్థ నాయకులు పేర్కొన్నారు.
Discussion about this post