అనకాపల్లి జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కామన్ ఇంక్యుబేషన్ సెంటరును ఎంపీ సత్యవతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ…ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ సహకారంతో ఇంక్యుబేషన్ సెంటర్ ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రైతులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికే ఈ కార్యక్రమం అన్నారు. బెల్లం నుంచి వచ్చే ఉత్పత్తులను ఎగుమతి చేయటం వల్ల రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post