తమ రాష్ట్రంలో సీఏఏను అమలు చేయబోమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పగా, తమిళనాడు సీఎం కూడా అదే విధంగా స్పందించారు. అయితే, సీఏఏకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అధికారం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు లేదని ఆరాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై అన్నారు. రాజకీయంగా CAAని స్టాలిన్ వ్యతిరేకిస్తున్నప్పటికీ, దానిని అమలు చేయకూడదని నిర్ణయించే అధికారం రాజ్యాంగం ప్రకారం ఆయనకు లేదని అన్నామలై తేల్చిచెప్పారు.
Discussion about this post