ఓటమి భయంతో తట్టుకోలేక వైసీపీ నాయకులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం అసన్నమైందని..బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభ జన ప్రభంజనంలా ఉందన్నారు. బొప్పూడి సభకు 12 కిలోమీటర్ల దూరంలో నేను ట్రాఫిక్‍లో ఇరుక్కుపోయానంటే.. సభకు ఎంత భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారనేది అర్థం చేసుకోవాలని మాజీ మంత్రి అన్నారు.























Discussion about this post