పారిజాత పర్వం సినిమా కామెడీ, డ్రామా ఎంటర్టైనర్ చిత్రంగా రూపుదిద్దుకుంది. ఏప్రిల్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది. సునీల్, శ్రద్దా దాస్, చైతన్య రావు మదాది, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషించగా…సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించారు. నిర్మాతలు మహీధర్ రెడ్డి, దేవేష్ కలిసి నిర్మించారు.
Discussion about this post