తన పై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు అనకాపల్లి ఎంపీ సత్యవతి. మహిళా సభ్యురాలు అని చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజకీయ లబ్ధి కోసమో..వారి మనుగుడ కోసమో నిరూపారాధన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు.
Discussion about this post