అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పైలా ప్రసాద్ రావు ప్రచారం నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు కౌరవులతో పోల్చారు. జగన్ అరాచక పాలనను అంతం చేయడానికే… మూడు పార్టీలు కలిసి వస్తున్నాయని కార్యకర్తలకు వివరించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని పైలా ప్రసాద్ పేర్కొన్నారు.
Discussion about this post