జూ. డాక్టర్ల తరపున హర్షం వ్యక్తం చేసిన డా. ప్రణయ్
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తో తమ చర్చలు సఫలమయ్యాయని రాష్ట్ర జూనియర్ డాక్టర్ల ఉపాధ్యక్షుడు డా. ప్రణయ్ తెలిపారు. దీంతో సమ్మెను విరమించుకున్నామన్నారు. స్టైఫండ్ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి, ప్రతి నెల 15 లోగా స్టఫింగ్ వచ్చేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. దీంతో రాష్ట్ర జూడాల తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నానని ప్రణయ్ తెలిపారు. ప్రభుత్వం తాము ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మళ్లీ తమ యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తామన్నారు. రాష్ట్ర జూనియర్ డాక్టర్ల సంఘం ఉపాధ్యక్షుడు ప్రణయ్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్…..
Discussion about this post