తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర చూస్తే కన్నీళ్లు ఆగవు !

తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర, నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన వీరోచిత పోరాటాలు చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. మన గడ్డ కోసం, ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన వీరుల గాథలు, 1200 మంది అమరుల త్యాగాల వెనుక ఉన్న అసలు నిజాలు ఈ వీడియోలో చూడండి.

The Real History of Telangana

ఆరున్నర దశాబ్దాల పోరాట ఫలితం

12 వందల మంది అమరుల ప్రా*ణ త్యాగం

వెరసీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం

ప్రత్యేక రాజ్యంగా ఉన్న తెలంగాణ

ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడానికి మధ్య ఎన్నో పరిణామాలు

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్‎రెడ్డి.

Follow for more updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *