సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లి గ్రామంలో సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ మంజుల శ్రీరాములు సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాండుగౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post