రాజీ మార్గమే రాజమార్గమని… కేసుల్లో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరిగి సమయం వృధా చేసుకోవద్దని, రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి అన్నారు. జాతీయ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Discussion about this post